అక్షర ఉదయమ్
Date of Publish : 16 October 2026, 2:51 pm Posted by : అక్షర ఉదయమ్

పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు ఏమైందో తెలుసా…?!

పదవి కోసం హడావిడిగా పెళ్లి..

 

  • చివరకు ఏమైందో తెలుసా…?!

 

అక్షర ఉదయమ్ – పార్వతీపురం మన్యం జిల్లా

 

సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బిసి మహిళకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన ప్రేయసి మంజీరను గుడిలో హడావిడిగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలోకి దిగాలనే ఉద్దేశ్యంతో బంధువులనూ పిలవకుండా అత్యవసరంగా వివాహం చేసుకున్నారు. కాగా, కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు ఖరారైంది. ముహూర్తాలు కూడా చూడకుండా హడావిడిగా పెళ్లి చేసుకున్న హర్షవర్ధన్ ఆశలు దీంతో ఆవిరయ్యాయని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు