ఏపీ – యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేందుకు సహకరించండి

ఏపీ - యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేందుకు సహకరించండి   షిప్ బిల్డింగ్ నుంచి డేటా సెంటర్ల వరకు ఏపీలో అపారమైన అవకాశాలు యూఏఈలోని తెలుగువారి అభివృద్ధికి తోడ్పాటు అందించండి మోదీ చొరవతోనే దేశంలో విప్లవాత్మక మార్పులు దుబాయ్‌లోని భారత ఎంబసీ ప్రతినిధులతో జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు   అక్షర ఉదయమ్ - దుబాయ్   ఆంధ్రప్రదేశ్ - యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులను కోరారు....