కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హై అలర్ట్

కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హై అలర్ట్   భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు. జిల్లాలో 110 కిలో మీటర్ల సముద్ర తీరం.. కృష్ణా జిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు. పాలకాయతిప్ప (కోడూరు మండలం), గిలకలదిండి (మచిలీపట్నం మండలం), ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను మండలం) మెరైన్ పీఎస్ పరిధిలో 150 మంది సిబ్బంది. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు...