తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే : గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ

తొలగించిన ఓటర్లపై ఇంటింటి సర్వే   ఈ నెల 16న తుది ఓటర్ల జాబితా విడుదల కొత్త ఓటర్లను ఫారం-6 ద్వారా నమోదు అర్హులైన ఓటరు కోసం ప్రత్యేక డ్రైవ్ అర్హులైన ప్రతి ఓటరు ఓటర్ల జాబితాలో     అక్షర ఉదయమ్ - గుంటూరు     తొలగించిన ఓటర్ల వివరాలను ఇంటింటి సర్వే ద్వారా మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో నమోదు చేసేందుకు మూడు రోజులపాటు...