చీరాల రైల్వేస్టేషన్ లో భారీ గంజాయి పట్టివేత

చీరాల రైల్వేస్టేషన్ లో భారీ గంజాయి పట్టివేత

 

అక్షర ఉదయమ్ – చీరాల

 

చీరాల రైల్వేస్టేషన్ లో ఈగల్ టీం, రైల్వే పోలీసులు జాయింట్ సోదాలు నిర్వహించగా, బిలాస్పూర్ – తిరుపతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుల వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 8 కేజీల 100 గ్రాముల ఉన్న 9 మూటలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.