సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి పై హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు

అక్షర ఉదయమ్ - హైదరాబాద్   సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి పై హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు. సింగర్ కల్పన తన కుటుంబంతో కేరళ ఎర్నాకుళం జిల్లాలో నివాసం ఉంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా సింగర్ కల్పన హైదరాబాద్‌ లోని నిజాంపేట్‌లో నివాసం ఉంటున్నారు. మార్చి 3వ తేదీన తన కుమార్తె దయ ప్రసాద్‌కి తనకి మధ్య చదువు విషయంలో మనస్పర్థలు వచ్చాయి. కుమార్తెను హైదరాబాద్‌లో చదువుకోవాలని కల్పన కోరగా దయప్రసాద్ అందుకు నిరాకరించింది. కాగా ఈ నెల 4వ తేదీన...