మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా   చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చేనేతలకు ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు మేం నిలబెట్టుకున్నాం మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది ఒక్క మంగళగిరి నియోజక వర్గంలోనే 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మంగళగిరి నియోజకవర్గ పద్మశాలీ నాయకులకు రాష్ట్రస్థాయి గుర్తింపు ఇచ్చాం ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న...