“ఐ లవ్ పిడుగురాళ్ళ”

"ఐ లవ్ పిడుగురాళ్ళ"     పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణం నూతన శోభను సంతరించుకుంటోంది. పిడుగురాళ్ళ పురపాలక సంఘం బైపాస్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన "ఐ లవ్ పిడుగురాళ్ళ" సైన్ బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది.   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ