కెమెరాలే నిరసన ప్రకటిస్తే…
అక్షర ఉదయమ్ - న్యూఢిల్లీ నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, "ఆమె కెమెరా పగులగొట్టండి" అని అరిచాడు. పోలీసు జవాన్లు ఆమె మీద పడి కెమెరా లాక్కున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న మరొక మహిళా జర్నలిస్టు ఛాతీ మీద చెయ్యి వేసి ఒక పోలీసు అధికారి ఆమెను వెనక్కి తోశాడు. ఆ తర్వాత...