ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా.. ప్రజల పక్షాన నేనే నిలబడతా.. : ఏకగ్రీవమైన కూటమి కౌన్సిలర్లకు “గురజాల ఎమ్మెల్యే యరపతినేని స్వీట్ వార్నింగ్”
ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ప్రజల పక్షాన నేనే నిలబడతా.. ఏకగ్రీవమైన కూటమి కౌన్సిలర్లకు "గురజాల ఎమ్మెల్యే యరపతినేని స్వీట్ వార్నింగ్" అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే యరపతినేని...