వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టులు తగదు
వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టులు తగదు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అక్షర ఉదయమ్ - దాచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు ఉప్పుతోళ్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను గురువారం తెల్లవారు జామున దాచేపల్లి సిఐ భాస్కరరావు అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దాచేపల్లి...