రేపు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు
రేపు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు నేడు విపక్ష ఎంపీల సమావేశంలో పాల్గొననున్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడినని అనుకుంటే నాకు ఓటు వేయండి. ఉపరాష్ట్రపతి పదవిని, దేశాన్ని వేరుగా చేసి చూడొద్దు. ప్రజాక్షేత్రంలోకి వచ్చాను, దాపరికం ఏమీ లేదు: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అక్షర ఉదయమ్ - ఢిల్లీ Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App Now! ఇప్పుడే డౌన్లోడ్ చేయండి...