అక్షర ఉదయమ్
Date of Publish : 08 May 2025, 3:27 pm Posted by : అక్షర ఉదయమ్

లాహోర్ ఎయిర్ డిఫెన్స్ పై భారత్ భద్రతా దళాల దాడి

లాహోర్ ఎయిర్ డిఫెన్స్ పై భారత్ భద్రతా దళాల దాడి

లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ ను నిర్వీర్యం చేసిన భారత్.

రెండు రోజులుగా భారత్‍లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ యత్నం.

వీటిని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణ దళాలు.

లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వెల్లడి.

గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం దాడులు.. ఈ క్రమంలోనే ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేశామన్న రక్షణ శాఖ.

చైనాకు చెందిన హెచ్‍క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్.

– “అక్షర ఉదయమ్” న్యూస్