తొలిసారి విశ్వ విజేతగా భారత మహిళా క్రికెట్ జట్టు

తొలిసారి విశ్వ విజేతగా భారత మహిళా క్రికెట్ జట్టు   ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 50 ఓవర్ల మ్యాచ్లో దక్షిణాఫ్రికా మహిళా జట్టుపై భారత్ మహిళా జట్టు 52 పరుగుల తేడాతో భారీ విజయం. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఓపెనింగ్ బ్యాటర్ శపాలి వర్మ. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించిన ఐసీసీ చైర్మన్ జైషా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ...