ఐపీఎల్ 2025 సిరీస్ నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 సిరీస్ నిరవధిక వాయిదా   - మిగతా అన్ని మ్యాచ్ లు రద్దు చేసిన బీసీసీఐ   ఐపీఎల్ 2025ను బీసీసీఐ రద్దు చేసింది. ఇవాల్టి నుంచి అంటే మే 29 నుంచి తర్వాత జరగ వలసిన మ్యాచులు అన్నింటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.   ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఐపీఎల్ 2025 సిరీస్ ను నిరవధికంగా వాయిదా...