ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతి

ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతి ధృవీకరించిన ఇరాన్ అధికారిక మీడియా   అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ హతం, టెహ్రాన్‌లో ధ్వంసమైన ఖమేనీ నివాసం.. శోకసంద్రంలో ఇరాన్ గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ (86) మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా టెహ్రాన్‌లోని ఆయన నివాసమే లక్ష్యంగా జరిగిన గగనతల దాడుల్లో...