ఇరిగేషన్ ప్రాజెక్టులే కరవు నుంచి కాపాడతాయి – అందుకే వాటికి ప్రాధాన్యత : ఎల్ నినో ప్రభావంపై 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఇరిగేషన్ ప్రాజెక్టులే కరవు నుంచి కాపాడతాయి - అందుకే వాటికి ప్రాధాన్యత ఎల్‌నినో ప్రభావం రైతులు, వినియోగదారులపై పడనివ్వొద్దు నిత్యావసరాల ధరల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించండి డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం రైతులకు రాయితీపై విత్తన భరోసా అవసరమైతే కొన్ని పంటలకు కనీస మద్దతు ధర ఎల్ నినో వేళ పంటల బీమా లబ్ది రైతులకు దక్కేలా చర్యలు విపత్తులను ఆపలేం.. ప్రభావాన్ని మాత్రం తగ్గించడం ప్రభుత్వం బాధ్యత ఎల్ నినో ప్రభావంపై 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు...