అక్షర ఉదయమ్
Date of Publish : 20 August 2025, 10:45 am Posted by : అక్షర ఉదయమ్

చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో 26 గంటలుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో 26 గంటలుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ తనిఖీలు..

అర్ధరాత్రి వరకు సోదాలు జరిపిన నాలుగు బృందాలు..

డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ఇళ్లు, కార్యాలయాల్లోనూ రైడ్స్..

డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్టనర్గా ఉన్న రంజిత్ రెడ్డి..

ఏపీ లిక్కర్ స్కాంతో లింక్ ఉన్న శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఐటీ సోదాలు..

పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం..

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in