జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం

జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయం - మాజీ మంత్రి, పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు విడదల రజిని అక్షర ఉదయమ్ - నరసరావుపేట మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రేపు పల్నాడుకు రావడం ఖాయమని మాజీ మంత్రి, పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు విడదల రజిని స్పష్టం చేశారు. పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా...