జగన్‌ పాదయాత్ర ఏపీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల తీవ్ర వ్యాఖ్యలు 

జగన్‌ పాదయాత్ర ఏపీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే   టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల తీవ్ర వ్యాఖ్యలు    అక్షర ఉదయమ్ - అమరావతి   స్థానిక సంస్థలు అంత ముఖ్యమైనవి కావని జగన్ భావించడం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బ తీసేలా ఉందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. దీనివల్ల వైసీపీ అధినేత ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి మరోసారి బయట పడిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతానని, తద్వారా తనకున్న అపఖ్యాతి మరింత పెరుగుతుందని భయపడే ఆ...