నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం

నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ వీగిన అవిశ్వాస తీర్మానం - నెగ్గిన జనసేన నిడదవోలులో చక్రం తిప్పిన మంత్రి కందుల దుర్గేష్ జీరో స్థాయి నుండి పీఠం అధిష్టించే స్థాయికి చేరడంలో కందుల దుర్గేష్ కృషి అసామాన్యం జనసేన పంచన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీతో కలిపి 15కు చేరిన జనసేన బలం రాజకీయ చతురత ప్రదర్శించిన మంత్రి కందుల దుర్గేష్ జనసేన స్కెచ్ కి వైసీపీ ఢమాల్ జనసేనాని పవన్ కళ్యాణ్ విధానాలు, మంత్రి దుర్గేష్...