అక్షర ఉదయమ్
Date of Publish : 05 March 2025, 12:56 pm Posted by : అక్షర ఉదయమ్

జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం?

అక్షర ఉదయమ్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణం లోని ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, టి. టి. డి పాలకమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు, ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు గారు.

జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం?

జంగా కృష్ణమూర్తి గారికి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం దక్కునుంది. ఎలక్షన్ల ముందు జంగా కృష్ణమూర్తికి ఇచ్చిన హామీ మేరకు రానున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం.