మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించండి తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలి పిఠాపురం నియోజక వర్గంలో పరిస్థితిపై ఆరా ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలి కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు...