అన్నవరం కొండమీద జరిగిన కారు డిక్కీ దొంగతనం కేసును చేధించిన కాకినాడ జిల్లా పోలీసులు

అన్నవరం కొండమీద జరిగిన కారు డిక్కీ దొంగతనం కేసును చేధించిన కాకినాడ జిల్లా పోలీసులు   965 గ్రాముల బంగారం స్వాధీనం  నిందితుడుపై మరో 4 కేసులు, అరెస్టు   అక్షర ఉదయమ్ - కాకినాడ కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27న శ్రీ సత్యనారాయణ స్వామి వారి కొండమీద జరిగిన కారు డిక్కీ దొంగతనం కేసులో, కాకినాడ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ శ్రీ G.బిందు మాధవ్ ఐపీఎస్ వారు ప్రత్యేక ఆదేశాలతో, పెద్దాపురం శ్రీ SDPO శ్రీ...