పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమదన కుమారస్వామి

అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ     పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమదన కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ హాల్లో బుధవారం జరిగిన బార్ అసోసియేషన్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ 2025 - 2026 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమదన కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా పి.భవాని వియస్, ప్రధాన కార్యదర్శిగా  కోపూరి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా పి.మాణిక్యం, ట్రెజరర్ గా ఎం.లోకేశ్వరి. లైబ్రేరియన్ గా ఎస్.వి.కోటేశ్వరరావు, లేడీస్ రిప్రజెంటేటివ్...