కోటప్పకొండ తిరునాళ్ళు పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు
అక్షర ఉదయమ్ - నరసరావుపేట కోటప్పకొండ తిరునాళ్ళు - 2025 సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి - పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించు కోవడానికి వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి...