నిడిగుంట అరుణని అదుపులోకి తీసుకున్న కోవూరు పోలీసులు

నిడిగుంట అరుణని అదుపులోకి తీసుకున్న కోవూరు పోలీసులు అద్దంకి టోల్ ప్లాజా దగ్గర కిలేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు అరెస్ట్ చేసి కిలేడీని కోర్టులో ప్రవేశ పెట్టనున్న పోలీసులు. ఇటీవల ఓ సీఐకి ఫోన్ చేసి, హోం శాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కిలేడీ బెదిరింపులు. జగన్ హయాంలో రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో కిలేడీ పలు నేరాలు, సెటిల్మెంట్లు. "అక్షర ఉదయమ్" - నెల్లూరు     Stay Updated with Every Breaking News – Download Akshara Udayam...