ప్రజల సమస్యలను తీర్చడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది

ప్రజల సమస్యలను తీర్చడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది   ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీ కోసం)లో అందిన ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారణ జరిపి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు, ఐ‌పి‌ఎస్. జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సల్ సిస్టమ్) మీ కోసం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐ‌పి‌ఎస్ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి...