ప్రకాశం జిల్లాలో చిన్నారిపై చిరుత దాడి 

ప్రకాశం జిల్లాలో చిన్నారిపై చిరుత దాడి 

 

తల్లితో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లిన చిరుత.

తండ్రి కేకలు వేయడంతో చిన్నారిని వదిలేసిన చిరుత.

డోర్నాల మండలం చిన్నారుట్లలో ఘటన.

సున్నిపెంట ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్