అక్షర ఉదయమ్
Date of Publish : 14 August 2025, 1:03 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

ప్రకాశం జిల్లాలో చిన్నారిపై చిరుత దాడి 

ప్రకాశం జిల్లాలో చిన్నారిపై చిరుత దాడి 

 

తల్లితో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లిన చిరుత.

తండ్రి కేకలు వేయడంతో చిన్నారిని వదిలేసిన చిరుత.

డోర్నాల మండలం చిన్నారుట్లలో ఘటన.

సున్నిపెంట ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్