ప్రకాశం జిల్లాలో చిన్నారిపై చిరుత దాడి
ప్రకాశం జిల్లాలో చిన్నారిపై చిరుత దాడి తల్లితో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లిన చిరుత. తండ్రి కేకలు వేయడంతో చిన్నారిని వదిలేసిన చిరుత. డోర్నాల మండలం చిన్నారుట్లలో ఘటన. సున్నిపెంట ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స. - "అక్షర ఉదయమ్" న్యూస్