అక్షర ఉదయమ్
Date of Publish : 19 October 2025, 7:30 pm Posted by : అక్షర ఉదయమ్

“నేరాలకు దూరంగా – ఆనందాలతో దీపావళి జరుపుకుందాం”

నేరాలకు దూరంగా – ఆనందాలతో దీపావళి జరుపుకుందాం

 

అక్షర ఉదయమ్ – పల్నాడు

పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ బి. కృష్ణారావు, IPS గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ దీపావళి సందర్భంగా డ్రగ్స్, సైబర్ నేరాలు, బెట్టింగ్ వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.

డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల వినియోగాన్ని దూరం చేసుకుందాం

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండి, ఇతరులను జాగృతం చేద్దాం

బెట్టింగ్ మరియు జూదం వంటి అవాంఛిత కార్యకలాపాలకు దూరంగా ఉండండి

సంప్రదాయాలు, వెలుగులు, మానవతా విలువలతో దీపావళిని జరుపుకుందాం

మన భద్రత మన చేతుల్లోనే ఉంది — పోలీసులతో కలిసి సురక్షిత దీపావళి జరుపుకుందాం.”

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.