విద్యార్ధుల కలలకు రెక్కలు తొడుగుదాం

విద్యార్ధుల కలలకు రెక్కలు తొడుగుదాం పావలా వడ్డీకే అందరికీ విదేశీ విద్యా రుణాలు విదేశాల్లో చదవాలనుకునేవారికి ప్రభుత్వ హామీ అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యం సంక్షేమ శాఖలదే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ అమలు బాధ్యత సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు   అక్షర ఉదయమ్ - అమరావతి రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త...