తిరుపతి లో దొంగను పట్టించిన LHMS కెమెరా
తిరుపతి లో దొంగను పట్టించిన LHMS కెమెరా [video width="720" height="1280" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/05/AQM1_Kh_xw-5Fr25sqWSplFN46liWu7w3FTiEmdiGwxHNHIm8C9JP6ibgxfqo3tMX6EUzwhuzaUii70-t-iKM9Er.mp4"][/video] వీడియో: తిరుపతి పోలీస్ వేసవి కాలంలో సెలవులకు ఊర్లు కాని, విహార యాత్రలకు వెళ్ళుతున్న సమయంలో పోలీసు వారు ఉచితంగా నిర్వహిస్తున్న LHMS కెమెరా సేవలు వినియోగించుకొవాలంటూ జిల్లా ఎస్పి గారి ఆదేశాలతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన తిరుపతి జిల్లా పోలీసు సిబ్బంది. తిరుపతి పోలీసు సిబ్బంది సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రచారం తో ప్రజలలో వచ్చిన స్పందన. గొల్లవానిగుంటలో ఓ కుటుంబం ఊరెళ్తూ పోలీసు వారిని...