స్వచ్ఛమైన విధులతో దోషరహిత ఓటర్ల జాబితా : జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ
స్వచ్ఛమైన విధులతో దోషరహిత ఓటర్ల జాబితా సర్ ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకే అగ్రస్థానం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో చొరవ అభినందనీయం అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురణ వరకు సమష్టి కృషితో ముందుకెళ్లండి పైస్థాయి నుంచి బీఎల్‌వో వరకు సరైన సమన్వయం, సహకార స్ఫూర్తి కీలకం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అక్షర ఉదయమ్ - విజయవాడ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)...