కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్…

కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన లోకేష్...   దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి. గ్రామస్థాయిలో పని జరగపోతే మండల పార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి. అప్పటికి అవ్వక పోతే ఎమ్మెల్యే దగ్గరకి వెళ్ళండి. అప్పటికి అవ్వక పోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికి అవ్వక పోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి.   మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు.. దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే...