గుంటూరులో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం
గుంటూరులో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం గుంటూరులో మూడు వంతెనల కింద నిలిచిన వర్షపు నీరు. ఏటీ అగ్రహారం, నల్లచెరువు ప్రాంతాల్లో రోడ్లపైకి చేరిన నీరు. కంకరగుంట అండర్ పాస్ లోపలకు చేరిన వర్షపు నీరు. అండర్ పాస్ నుంచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం. అండర్ పాస్ నుంచి నీటిని బయటకు తోడుతున్న జీఎంసీ సిబ్బంది. గుంటూరులో లోతట్టు ప్రాంత ప్రజల ఇబ్బందులు. పల్నాడు జిల్లాలో వర్షాలకు మిర్చి పంటకు నష్టం. వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడవడంతో రైతుల ఆవేదన....