మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అక్షర ఉదయమ్ - అమరావతి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇవాళ రాత్రికి దక్షిణకోస్తా,...