బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం

దీని ప్రభావంతో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు
విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
తీరం వెంబడి 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్ళారాదు
వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– “అక్షర ఉదయమ్” న్యూస్