అక్షర ఉదయమ్
Date of Publish : 28 January 2026, 11:12 am Posted by : అక్షర ఉదయమ్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం

 

 

విమాన ప్రమాదంలో మృతి చెందిన అజిత్‌ పవార్‌

బారామతిలో ల్యాండ్‌ అవుతుండగా విమానం క్రాష్‌

ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు డిజిసిఏ ప్రకటన

ఉ.8:45 గంటలకు కుప్ప కూలిన విమానం

బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఘటన

ఐదుగురు మృతుల్లో ఇద్దరు పైలట్లు

ఢిల్లీ నుంచి బారామతి బయల్దేరిన పవార్ కుటుంబం

మృతుల వివరాలు : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముంబై PSO విదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి.

 

– అక్షర ఉదయమ్ న్యూస్