మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం     విమాన ప్రమాదంలో మృతి చెందిన అజిత్‌ పవార్‌ బారామతిలో ల్యాండ్‌ అవుతుండగా విమానం క్రాష్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు డిజిసిఏ ప్రకటన ఉ.8:45 గంటలకు కుప్ప కూలిన విమానం బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఘటన ఐదుగురు మృతుల్లో ఇద్దరు పైలట్లు ఢిల్లీ నుంచి బారామతి బయల్దేరిన పవార్ కుటుంబం మృతుల వివరాలు : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముంబై PSO విదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్,...