అక్షర ఉదయమ్
Date of Publish : 31 May 2025, 2:48 pm Posted by : అక్షర ఉదయమ్

బేకరీలో భారీ అగ్ని ప్రమాదం

బేకరీలో భారీ అగ్ని ప్రమాదం

అక్షర ఉదయమ్ – నరసరావుపేట 

నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ఉన్న ఓ బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి, షాపు యాజమానులు యధావిధిగా బేకరీని మూసివేసారు, శనివారం ఉదయం బేకరి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే యజమానికి సమాచారం అందించారు. బేకరికి చేరుకొని తాళాలు తెరిచి చూసినపుడు, అందులోని అన్ని వస్తువులు అగ్నికి ఆహుతి అయినట్టు గుర్తించారు. ఈ అగ్నిప్ఘరమాదం వల్ల మొత్తం రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్టు బాధితులు చెబుతున్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..