అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌లేషియా కంపెనీల ఆస‌క్తి

అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌లేషియా కంపెనీల ఆస‌క్తి   సచివాల‌యంలో మంత్రి నారాయ‌ణ‌తో భేటీ అయిన మలేషియా ప్ర‌తినిధులు స‌మావేశంలో పాల్గొన్న మ‌లేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి ప‌ప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గ‌న‌బ‌తిరావ్, మ‌లేషియా - ఆంధ్రా బిజినెస్ చాంబ‌ర్ ప్ర‌తినిధులు అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి వివ‌రించిన మంత్రి నారాయ‌ణ‌ రెండున్న‌రేళ్ల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డి రాబోయే 5 ఏళ్ల‌లో 6000 నుంచి 10000 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేలా ప‌లు ప్రాజెక్టుల‌ను...