బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన “మంథా”
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన "మంథా" అక్షర ఉదయమ్ - అమరావతి బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది స్థిరంగా వాయువ్య దిశగా మన రాష్ట్రం వైపు కదులుతోంది. వాతావరణ నమూనాలు దీని తీవ్రత పెరిగి "మంథా" (అనగా "అందమైన పువ్వు") అనే చక్రవాత తుఫానుగా మారుతుందని సూచిస్తున్నాయి. ప్రభావం మరియు హెచ్చరికలు: తదుపరి 24 గంటలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుఫాను ముందు ప్రశాంత వాతావరణం (CALM BEFORE STORM) దశలోకి వెళ్తుంది. ఆ తర్వాత తుఫాను మనకు దగ్గరగా...