మావో అగ్రనేత, అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ లో హతం..??
మావో అగ్రనేత, అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ లో హతం..?? మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడని సమాచారం. 2010 లో CRPF జవాన్లపై జరిగిన దాడి మాస్టర్ మైండ్ కేశవరావు. ఆ దాడిలో 72మంది జవాన్లు అసువులు బాశారు. వరంగల్ REC లో MTech చేస్తున్న సమయంలో అప్పటి నక్సల్‌బరి ఉద్యమానికి ఆకర్షితులై ఆ...