పులివెందుల జెడ్పీటిసిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ద్వారా అధికారిక పత్రాన్ని అందుకున్న మారెడ్డి లతారెడ్డి
పులివెందుల జెడ్పీటిసిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ద్వారా అధికారిక పత్రాన్ని అందుకున్న మారెడ్డి లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీగా మారెడ్డి లతా రెడ్డి విజయం. పులివెందుల జెడ్పీటీసీగా గెలిచిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అధికారిక పత్రం అందుకున్న లతారెడ్డి. తన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన లతారెడ్డి. టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన లతారెడ్డి. తన గెలుపు కోసం శ్రమించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. సమష్టి కృషితోనే ఈ...