పిడుగురాళ్ళ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో వచ్చే ఏడాది ఎంబిబియ‌స్ ప్ర‌వేశాలు

పిడుగురాళ్ళ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో వచ్చే ఏడాది ఎంబిబియ‌స్ ప్ర‌వేశాలు   మొద‌టి ద‌శ‌లో 100 సీట్లు బోధ‌నాసుప‌త్రి సామ‌ర్ధ్యం పెంపు, సిబ్బంది నియామ‌కానికి ముఖ్య‌మంత్రి ఆమోదం   అక్షర ఉదయమ్ - విజయవాడ పిడుగురాళ్ల ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో 2026-27 విద్యా సంవ‌త్స‌రంలో ఎంబిబియ‌స్ ప్ర‌వేశాల‌ను క‌ల్పించే దిశ‌గా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్ర‌ధాన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కం (సియ‌స్‌య‌స్‌) కింద రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పిడుగురాళ్ళ క‌ళాశాల‌ను నిర్మించి, నిర్వ‌హించ‌నుంది....