గుంటూరులో 30న మెగా జాబ్ మేళా

గుంటూరులో 30న మెగా జాబ్ మేళా

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 30న గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మేళాలో 30కిపైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, 935 ఉద్యోగాలు లభ్యమవుతాయని చెప్పారు.

10వ తరగతి నుంచి బి.టెక్ వరకు అర్హత ఉన్న 18–25 ఏళ్ల యువతీ యువకులు బయోడేటా, సర్టిఫికేట్లు, ఆధార్, ఫోటోతో హాజరవచ్చని నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలిపారు. వివరాలకు 9988853335 వంటి నంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.