గుంటూరులో 30న మెగా జాబ్ మేళా

గుంటూరులో 30న మెగా జాబ్ మేళా   అక్షర ఉదయమ్ - గుంటూరు   రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 30న గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మేళాలో 30కిపైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, 935 ఉద్యోగాలు లభ్యమవుతాయని చెప్పారు. 10వ తరగతి నుంచి బి.టెక్ వరకు అర్హత ఉన్న 18–25 ఏళ్ల యువతీ యువకులు బయోడేటా, సర్టిఫికేట్లు,...