బాపట్ల జిల్లాలో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0

బాపట్ల జిల్లాలో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0

అక్షర ఉదయమ్ – బాపట్ల

బాపట్ల జిల్లాలో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0 పై (మెగా PTM 2.0) విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి

ఈ నెల 10వ తేదీన, 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణ..

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in